Thursday, 28 June 2018

Employees Compulsory Entries in Service register

Employees Compulsory Entries in Service register

ప్రతి ఉద్యోగి తన సర్వీస్ పుస్తకం నందు ఉండవలసిన ఎంట్రీలు :
1.అపాయింట్మెంట్ ఆర్డర్ 
2.జాయింనింగ్ తేది 
3.స్వస్థలం 
4.చదువు
5.పుట్టుమచ్చలు
6.సర్వీస్ పుస్తకం 8 వ కాల-మ్ లో ఉద్యోగి సంతకం , తేది వేయాలి 
7.ఉద్యోగి ప్రతి సంవత్సరం తన సర్వీస్ వెరిఫికేషన్ చూచుకొని సంతకం చేయాలి 
8.నెల మొదటి తేదిన జాయిన్ అయనవారు అ ముందు నెల ఆఖరు తేదిన రిటైర్ అయీన ఇంక్రిమెంట్ కలపాలి 
9.డూప్లికేట్ సర్వీస్ పుస్తకం అధికారికంగా ఉంచుకోవచ్చు 
10.1- 4 నుండి 31- 3 వరకు సర్వీస్ వెరిఫికేషన్ నమోదు చేయాలి 
11.ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ 
12.సరెండర్ ప్రొసీడింగ్స్ 
13.గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం 1 - 11 - 84 నుండి 
14.సంపాదిత సెలవు , హాఫ్ డే లీవ్ , జీత నష్ట సెలవు ల ప్రొసీడింగ్స్ 
15.సంపాదిత సెలవుర్ , హాఫ్ డే లీవ్ , జీత నష్ట సెలవు ల వెరిఫికేషన్ 
16.ఏ కారణం చేత దీర్ఘకాలం సెలవులు పెట్టి డ్యూటీ లో జాయిన్ అయీన తరవాత లీవ్ మంజూరు చేసినప్పుడు నిల్వ ఉన్నoత వరకు ముందుగ EL తదుపరి HPL మిగిలినదానికి EOL మంజూరు చేస్తారు EOL పీరియడ్ ను తప్పనిసరిగా సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ వేయాలి 
17.LTC అదర్ ధ్యాన్ హోం టౌన్ , హోం టౌన్ ఎంట్రీ 
18.LTC డిక్లరేషన్ 
19.లీవ్ ఎకౌంటు 
20.హాఫ్ పే లీవ్ ఎకౌంటు
21.పే ఫిక్స్షన్న్ఎంట్రీ లు 
22.నామినీ సహా కుటుంబ సభ్యుల వివరాలు 
23.స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ 6 - 12 -18 - 24 మంజూరు ఉతర్వులు ఎంట్రీలు 
24.స్పెషల్ పే ఎంట్రీలు ఉంటే
25.బదిలీ సమయంలో రిలీవ్ ఎంట్రీ 
26.సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ 
27.సంతకాలు కాని ఎంట్రీ లు ఉంటె జాగ్రతగా చూసుకొని సంతకాలు చేయీoచుకోవాలి 
28.ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంటు నెంబర్
29.APGLI నెంబర్ 
30.కుల దృవీకరణ నమోదు 
31.ఎంప్లాయ్ ID నెంబర్ 
32.610 జి ఓ ప్రకారం లోకల్ స్టేటస్ నమోదు 
33.సర్వీస్ క్రమబద్ధీకరించబడిన మరియు ప్రో హిబిషన్ ఎంట్రీ 

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top