Friday, 20 July 2018

Good News Indian Railway - Mobile App for Railway Tickets booking- No Que

Good News Indian Railway - Mobile App for Railway Tickets booking- No Que

Good News Indian Railway - Mobile App for Railway Tickets booking- No Que

రైల్వే శాఖ ఈ నెల 15అర్ధరాత్రి నుండి సాధారణ టిక్కెట్లు కూడా మొబైల్ యాప్ ద్వారా పొందే అవకాశాన్ని ఇచ్చింది.ఆ యాప్ పేరు (UTS) దీని వలన ప్రయాణికులు టికెట్ కోసం క్యూ పద్దతిలో ఉండటం ముగిసింది.

టికెట్ పాండదం ఎలా

ముందుగా ప్లే స్టోర్ కి వెళ్లి UTS అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని  రిజిస్టర్ అవ్వాలి.
రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ ఐన తర్వాత ప్రయాణికులు ప్లాట్ ఫారం టికెట్,సాధారణ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

రుసుము ఎలా చెల్లించాలి

1.R-వ్యాలెట్ లో రీఛార్జి వేసుకుని టికెట్ కి డబ్బులు కట్టవచ్చు దీనివలన 5%రుసుము మనకి తిరిగి వస్తుంది
2.డెబిట్,క్రెడిట్ కార్డ్ రూపంలో మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు. దీని వలన అదనపు రుసుములు ఏమీ ఉండవు.

టికెట్ తీసుకోవటం ఎలా

1.టికెట్ బుక్ అయ్యాక ప్రయాణికుడు దాన్ని డౌన్లోడ్ చేసుకొని TCకి చూపించవచ్చు.
2.ప్రింట్ కావాలంటే రైల్వేస్టేషన్ లో మన టికెట్ డీటెయిల్స్ ఇచ్చి తీసుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని టికెట్ బుక్ చేసుకోవాలి అంటే రైల్ బయలుదేరే 3గంటల ముందు నుంచి చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top