Saturday, 14 July 2018

How to Enter/Submit the Closing Balance of MDM Rice in MDM App (Rice indent for Next month )

 How to Enter/Submit the  Closing Balance of MDM Rice in MDM App (Rice indent for Next month )

MDM Rice indent ని మనం MDM యాప్ లో తెలిపరచవలెను.ఇందుకోసం MDM యాప్ లో CB (Closing Balance)అను ఆప్షన్ ని ప్రతినెల లో నెల మధ్య లో యాప్ లో ఇస్తున్నారు.ఈ CB ఆప్షన్ అనేది యాప్ లో 3లేదా 4 రోజులు ఉంచి తీసివేస్తున్నారు. ఆకాలం లో అందరు ప్రధానఉపాధ్యాయులు వారి పాఠశాలలకు CB ఇవ్వవలెను,మనం ఇచ్చే CB ఆధారంగా మరుసటి నెలకు మన పాఠశాలకు బియ్యం ఇస్తారు.కాబట్టి ప్రతి నెల మధ్యలో CB ఆప్షన్ కోసం మనం యాప్ లో గమనిస్తూ ఉండాలి.
ఉదాహరణకు -
August month
August-2018 నెలకు  సంబంధించిన Rice Indent 16.07.2018 సాయంత్రము వరకు అందుబాటులో వుంటుంది కనుక అన్ని పాఠశాలల  HMs MDM Rice Closing Balance 31.07.2018 నాటికి  వివరములు (Approximately) MDM APP ద్వారా  Enter చేయవలెను.అలా
చేయని పాఠశాలలకు August-2018 నెలకు Rice విడుదలకాదు

Rice Closing Balance  (CB) ను వేయుటకు సూచనలు

ముందుగా last Month closing balance + present month Received Rice =Total చేయాలి
Present Month Total Expenditure తయారు చేసుకోవాలి( approximately)
Total Rice నుండి Present Month Total Expenditure తీసివేయాలి.
Present Month Closing Balance వస్తుంది.
 How to Enter/Submit the  Closing Balance of MDM Rice in MDM App (Rice indent for Next month )

MDM APP లో Enter చేసే విధానము

MDM APP ని Open చేయాలి.
Open అయ్యాక  అక్కడ CB అని  కనబడుతుంది అపుడు CB పై క్లిక్ చేయండి.
CB ఓపెన్ అయాక Present Month closing balance అడుగుతుంది అక్కడ balance ని enter చేయండి దాని క్రింద Next Month Allotment చూపిస్తుంది అక్కడ ఉన్న Submit బటన్ ని క్లిక్ చేయండి.ఈ విధంగా CB ని యాప్ లో సబ్మిట్ చేయండి..

Mandal wise MDM status with one click

మండలం యొక్క DISE కోడ్ ( స్కూల్ DISE కోడ్ లోని మొదటి 6 అంకెలు) ఇవ్వటం ద్వారా మండలం లోని  ఏ స్కూల్ వారు MDM తీసుకున్న విద్యార్థుల వివరములు సబ్మిట్  చేయలేదో చూడవచ్చు....ప్రతి రోజు 8PM వరకు ఆ రోజు MDM వివరాలు సబ్మిట్ చేయు అవకాశం కలదు...



1 comment :

  1. It's very useful for all education department.so madam you did splendid job.congratulations.

    ReplyDelete

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top