Friday, 5 October 2018

AP DSC 2018 / TET cum TRT 2018 Schedule

AP DSC 2018 / TET cum TRT 2018 Schedule

TET cum TRT Teachers Recruitment 2018 AP DSC 2018 Schdeule


TET cum TRT Teachers Recruitment 2018 AP DSC 2018 Notification, AP DSC 2018 Notification AP TRT 2018 News Details. DSC 2018 Notification Details. AP DSC Recruitment Notification News. AP DSC 2018 expected Vacancies. AP DSC Teachers Recruitment Vacancies District Wise Details. AP DSC TET cum TRT 2018 Teacher Recruitment Notification News is spreading in Print Media and Social Media. It is expected that APDSC 2018 is Notification on 10th Oct by the TET CUM TRT. Below are the News regarding AP DSC 2018 AP DSC 2017 which appeared in Media.
AP DSC 2018 / TET cum TRT 2018 Schedule


AP DSC 2018 Notification AP TRT 2018 Teachers Recruitment News Details

వాయిదా పడుతూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికల తరుణంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది. మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ‘ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తాము. నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించి.. వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాక ఈ రోజు జరిగే కేబినేట్‌ మీటింగ్‌లో పీఈటీ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామ’ని వెల్లడించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీచేయడంతో జులైలో వెలువడాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Tentative Schedule for TET cum TRT 2018



AP DSC 2018 / TET cum TRT 2018 Schedule
AP DSC 2018 / TET cum TRT 2018 Schedule

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top