Wednesday, 31 October 2018

AP DSC Notification 2018 : Apply online for Teacher - Form Submission End Date: 16th Nov 2018

AP DSC Notification 2018 : Apply online for Teacher - Form Submission End Date: 16th Nov 2018

AP DSC Notification 2018 : Apply online for Teacher - Form Submission End Date: 16th Nov 2018

AP DSC Notification 2018 : Apply online for Teacher - Form Submission End Date: 16th Nov 2018

The applicants have to pay a fee of Rs.500/- towards application processing and conduct of Recruitment Test (for each post separately) through Payment Gateway from 01/11/2018 to 15/11/2018. The last date for payment of fee is 15/11/2018 and last date for submission of application online is 16/11/2018. On receipt of fee the candidate shall be issued a ‘Journal Number’ with which he/ she can proceed with submission of application online. Issue of Journal Number does not mean that the candidate has completed submission of application online. It is only a confirmation of the fee received.

 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రధానమైన దరఖాస్తుల స్వీకరణ గురువారం(నేడు) ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తిచేసింది. ఫీజు చెల్లించాల్సిన విధానాన్ని స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబరు 1 నుంచి 15 వరకు, దరఖాస్తులు సమర్పించేందుకు 1 నుంచి 16 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు నుంచి పరీక్ష నిర్వహణ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. www.cse.ap.gov.in వెబ్‌సైట్లో డీఎస్సీ-2018కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. జిల్లాలు, పోస్టులు, మీడియం, కమ్యూనిటీ వారీగా రోస్టర్‌ను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు దరఖాస్తులను పూరించే సమయంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసుకునేలా ‘యూజర్‌ గైడ్‌’, ‘ఇన్ఫర్మేషన్‌’ను కూడా వైబ్‌సైట్లో ఉంచారు. పోస్టులు.. జిల్లా, జోనల్‌, రాష్ట్ర స్థాయిలో ఉన్నందున వాటి వివరాలను తెలుసుకునేందుకు వెబ్‌సైట్లోనే సంబంధిత ఉత్తర్వులను పొందుపరిచారు.*

*🔹అర్హత, కేటగిరీకి తగిన టీచర్‌ పోస్టు ఖాళీగా ఉంటేనే సదరు జిల్లాకు దరఖాస్తుచేసుకునే అవకాశం ఉంటుంది. సదరు అభ్యర్థికి తగిన పోస్టులు లేకుంటే అసలు దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కాదు. అప్పుడు ఇతర జిల్లాను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో వివరణలు తీసుకునేందుకు పాఠశాల విద్యా కమిషనరేట్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఏపీ మోడల్‌ స్కూల్స్‌-9603587533, బీసీ వెల్ఫేర్‌-9603576833, ఏపీఆర్‌ఈఐ సొసైటీ-9603570433, గవర్నమెంట్‌/జడ్పీ/ఎంపీపీ/మున్సిపల్‌ మరియు ట్రైబల్‌-9603578533, 9505619127, 9505853627. సాంకేతిక సమస్యల నివృత్తికి మరో రెండు హెల్ప్‌లైన్‌ నెంబర్లను (9121148061, 9121148062) అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు కీలకమైన సిలబ్‌సను కూడా వెబ్‌సైట్లో ఉంచారు.

 షెడ్యూల్‌ ఇదీ..

🔸నవంబరు 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపు
🔸1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
🔸1 నుంచి 12 వరకు హెల్ప్‌ డెస్క్‌ సర్వీసులు
🔸19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక
🔸17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
🔸29 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌
🔸డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాతపరీక్షలు
🔸11న స్కూల్‌ అసిస్టెంట్స్‌(లాంగ్వేజెస్‌) రాతపరీక్షలు
🔸12, 13 తేదీల్లో పీజీ టీచర్స్‌ రాతపరీక్ష
🔸14, 26 తేదీల్లో పీజీ టీచర్స్‌, ప్రిన్సిపాళ్ల రాతపరీక్ష
🔸17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ పరీక్షలు
🔸27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ పరీక్ష
🔸28 నుంచి 2019 జనవరి 2 వరకు ఎస్జీటీ పరీక్ష



Payment Gate way
School Education Payment Gateway Click Here

Residential School Payment Gateway Click Here

Special Schools Payment Gateway Click Here

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top