Monday, 8 October 2018

APRCET 2018 Results

APRCET 2018 Results

         ఏపీఆర్‌సెట్ ఫలితాలు విడుదల
       08-10-2018 13:57:1
             విశాఖపట్నం: ఏపీఆర్ సెట్- 2018 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు.
14 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ ( పార్ట్ టైం అండ్ ఫుల్ టైం) సీట్ల భర్తీ కోసం ఏపీఆర్ సెట్-2018 నిర్వహించామని మంత్రి తెలిపారు.
పరీక్షకు 24,082 మంది దరఖాస్తు చేయగా 20,458 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో 1116 మంది అర్హత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top