Tuesday, 23 October 2018

DSC 2018 POSTS వివరాలు సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ

DSC 2018 POSTS వివరాలు సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ

DSC 2018 POSTS
వివరాలు సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ

⬛ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) ప్రకటనకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. కొత్తగా 303 వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖకు ఉత్తర్వులందాయి.

⬛ అభ్యర్థుల వయో పరిమితి 44ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థనల మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డీఎస్సీ ప్రకటనకు ఉన్న చిక్కులన్నీ తొలగిపోవడంతో ప్రకటన ఉత్తర్వులు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను కమిషనరేట్‌ సిద్ధం చేసింది.


⬛ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల 350 పోస్టులను డీఎస్సీలో చేర్చేందుకు ఆశాఖ నుంచి ఇంతవరకు ఎలాంటి ఆమోదం లభించలేదు. 2 రోజుల్లో ఈ శాఖ నుంచి వివరాలు వస్తే డీఎస్సీ ప్రకటనలో ఈ పోస్టులను కలపనున్నారు. వీటిని మినహాయిస్తే 7,325 పోస్టులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించనున్నారు..

పోస్టుల వివరాలు

DSC 2018 POSTS వివరాలు సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top