Monday, 22 October 2018

AP DSC 2018 Shedule & Notification

AP DSC 2018 Shedule & Notification

AP DSC 2018 Shedule & Notification  AP DSC Recruitment 2018
AP DSC SGT, School Assistant & Language Pandit Posts Notification AP DSC Teacher Posts Notification
AP DSC 2018 Shedule

AP DSC  2018 - Syllabus 
          డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

విజయవాడ: ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తమేనని.. అయితే ఈసారి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా నిర్వహిస్తామని తెలిపారు.
▪షెడ్యూల్‌ ఇలా..
అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల
నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు
డిసెంబర్‌ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్ష
డిసెంబర్‌ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ రాత పరీక్ష
డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాత పరీక్ష

డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్ రాత పరీక్ష
AP DSC 2018 Shedule & Notification


Download DSC- 2018 Shedule

DSC-2018 SGTs పాఠ్యాంశాల వెయిటేజీలో మార్పు.

★ ప్రశ్నా పత్రం 100 మార్కులు.

★ నేడు ఆమోదించనున్న విద్యాశాఖ.
👇🏻👇🏻👇🏻
★ GK, కరెంట్ అఫైర్స్: 5 M.
★ విద్యా దృక్కోణాలు: 5 M.
★ సైకాలజీ: 10 M.
★ లాంగ్వేజ్-1: 16 M.
★ లాంగ్వేజ్-2: 16 M.
★ గణితం: 16 M.
★ సామాన్య శాస్త్రం: 16 M.
★ సాంఘిక శాస్త్రం: 16 M.

✍ *డీఎస్సీ పాఠ్యాంశాల వెయిటేజీలో మార్


❇ *బోధన శాస్త్రానికి 4 మార్కుల పెంపు* 

❇ *కంటెంట్‌ 40 మార్కులకు కుదింపు* 



⬛ *డీఎస్సీ పాఠ్యాంశాల(సిలబస్‌) వెయిటేజీలో మార్పు చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త వెయిటేజీని రూపొందించారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న సమీక్షలో ఆమోదం అనంతరం దాన్ని పరీక్షల నిర్వహణ విభాగానికి అప్పగించనున్నారు.*


⬛ *స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులకు గతంలో విషయం(కంటెంట్‌)కు 44 మార్కులు ఉండగా ఇకపై 40 మార్కులకు కుదిస్తున్నారు.*

⬛ *ఈ నాలుగు మార్కుల వెయిటేజీని బోధన శాస్త్రం(మెథడాలజీ)కి ఇవ్వనున్నారు. దీంతో బోధన శాస్త్రం నుంచి 20 మార్కులకు ప్రశ్నలు రానున్నాయి. మొత్తం 80 మార్కులకు 160 ప్రశ్నలు ఇవ్వనున్నారు.*


🛑📖 *కొత్త విధానం ప్రకారం..*
జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు-10. బీ విద్య దృక్కోణాలు (ప్రాస్పెటివ్స్‌)-5. బీ తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వ శాస్త్రం (సైకాలజీ)-5. బీ విషయం (కంటెంట్‌)-40. బీ బోధనశాస్త్రం (మెథడాలజీ)-20 


🛑 *ఎస్జీటీలోనూ మార్పు..!*
 *ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష కలిపి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఉంటుంది.* 

🔷 *జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు-5.* 

🔷 *విద్య దృక్కోణాలు(ప్రాస్పెటివ్స్‌)-5.* 

🔷 *తరగతి గది అన్వయం, ..విద్యా మనస్తత్వశాస్త్రం(సైకాలజీ)-10* 

🔷 *లాంగ్వేజ్‌-1-16*. 

🔷 *లాంగ్వేజ్‌2-16.* 

🔷 *గణితం-16*. 

🔷 *సామాన్యశాస్త్రం-16*. 

🔷 *సాంఘిక శాస్త్రం-16*



🛑 *వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల పెంపు..!* 
🔷 *వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను పెంచనున్నారు. ఉత్తర్వులు మంగళవారం(నేడు) పాఠశాల విద్యాశాఖకు అందే అవకాశం ఉంది. జడ్పీ, ఎంపీపీ, పురపాలిక పాఠశాలల్లో కలిపి ఇటీవల 47 పోస్టులు ప్రకటించగా.. వీటిని 350కు పెంచనున్నారు. ఇవికాక గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీ పోస్టులు కలవనున్నాయి.*

🔷 *గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఆర్‌ఈఐ రిజర్వేషన్‌ రోస్టర్‌ను పూర్తిచేశాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల-350 పోస్టులకు డీఎస్సీ నిర్వహణకు ఆశాఖ ఆమోదం తెలిపినా ఇంతవరకు పూర్తి వివరాలు అందించలేదు*.



  Language pandit syllabus


 ★ DSC-2018 SGTs పాఠ్యాంశాల వెయిటేజీలో మార్పు.

★ ప్రశ్నా పత్రం 100 మార్కులు.

★ నేడు ఆమోదించనున్న విద్యాశాఖ.
👇🏻👇🏻👇🏻
★ GK, కరెంట్ అఫైర్స్: 5 M.
★ విద్యా దృక్కోణాలు: 5 M.
★ సైకాలజీ: 10 M.
★ లాంగ్వేజ్-1: 16 M.
★ లాంగ్వేజ్-2: 16 M.
★ గణితం: 16 M.
★ సామాన్య శాస్త్రం: 16 M.
★ సాంఘిక శాస్త్రం: 16 M.

  

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top