Tuesday, 9 October 2018

Grading system in intermediate-grading of marks details

Grading system in intermediate-grading of marks details


ఇక ఇంటర్లోనూ గ్రేడింగ్ విధానం

   గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ లోను ఇచ్చి, గ్రేడింగ్ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు ఇంటర్ విద్య కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కులు,ర్యాంకులు, విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకని వెల్లడి. ఏడు రకాల గ్రేడింగ్ సిస్టాన్ని పాటించనున్నారు.
    A1 : 91 to 100
   A2  : 81 to 90
   B1  : 71 to 80
   B2  : 61 to 70
   C1  : 51 to 60
   C2  : 41 to 50
   D1  : 35 to 40


Grading system in intermediate-grading of marks details

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top