Friday, 12 October 2018

Register your school in Green schools programme for Green school Award

Register your school in Green schools programme for Green school Award

 Register your school in Green schools programme for Green school Award
Register your school in Green schools programme for Green school Award
జిల్లా నందు గల అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు(ప్రభుత్వ,ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్,KGBV,Model schools,గురుకుల) గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్(GSP) నందు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి  గారు తెలిపారు.          న్యూఢిల్లీ కి చెందిన CSE(Center for science and environment) సంస్థ వారు  నిర్వహించే ఈ గ్రీన్ స్కూల్ ఆడిట్ కోసం మొదట పాఠశాలలు www.greenschoolsprogramme.org               website లో తమ పాఠశాలలకు చెందిన వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని పిదప green school audit ను online లో నిర్వహించాలని ఆయన సూచించారు.ఇందుకు National green core(NGC) సహకరిస్తున్నదని  GSP  కోసం నమోదైన పాఠశాలలకు మాత్రమే త్వరలో ఎకో క్లబ్ నిర్వహణకు నిధులు అందజేయడం జరుగుతుందని కావున ప్రధానోపాధ్యాయులు,పాఠశాల NGC ఉపాధ్యాయులు 4 రోజుల్లో registration పూర్తిచేసి, November 15 లోపు GSP audit ను కూడా పూర్తి చేయాలని,గతం లో నమోదుచేసుకున్న వారు GSP Audit ను కొనసాగించాలని ఆయన సూచించారు.అధిక సమాచారం,సహకారం కోసం జిల్లా NGC సమన్వయకర్త శ్రీనివాస్ గారిని (9490174988)  సంప్రదించాలని Deo గారు తెలిపారు.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top