Tuesday, 9 October 2018

SBI CLERK MARKS 2018 MARKS RELEASED


SBI CLERK MARKS 2018 MARKS RELEASED

    SBI క్లర్క్ మెయిన్స్-2018 మార్కులు విడుదల
   
8,301 జూనియర్ అసోసియేట్ (క్లర్క్ క్యాడర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 5న నిర్వహించిన మెయిన్స్ పరీక్షల మార్కులను  SBI విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను  నిర్వహించింది.
మెయిన్స్ రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ 21న విడుదల చేయగా.. తాజాగా మార్కులను వెల్లడించింది.
అభ్యర్థులు తమ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఆధారంగా మార్కులు పొందవచ్చు.
✨మార్కుల కొరకు కింది లింక్ పై క్లిక్ చేయండి.SBI

https://www.sbi.co.in/user.htm?action=sbiClkJAMainExamResult

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top