Sunday, 7 October 2018

SC/ST/BC/PH students Schloerships Information

SC/ST/BC/PH students Schloerships Information

SC/ST/BC/PH విద్యార్థులు స్కాలర్ షిప్
▪5 నుంచి 8వ తరగతి వరకు చదివే బాలురకు ₹.1000రూ,  బాలికలకి ₹.1500రూ, ఇస్తారు.

▪9,10 తరగతులు చదివే పిల్లలు కి ₹.2250 ఇస్తారు.

▪5 నుంచి 8వ తరగతి వరకు MP/ZP స్కూళ్ల లో చదువుతూ ఉండాలి.

▪9,10 వసతి గృహాల లో మాత్రమే చదువుతూ ఉండాలి.
SC/ST/BC/PH students Schloerships Information


https://jnanabhumi.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▪రెండు సెట్ల దరఖాస్తులలో ఒకటి HM కి ఇవ్వాలి.మరొకటి విద్యార్థి దగ్గర ఉంచుకోవాలి.

▪HM ల దగ్గర నుండి సాంఘిక సంక్షేమ అధికారులు సేకరిస్తారు.

▪ఆధార్,
రేషన్ కార్డులు,
caste సర్టిఫికేట్,
బ్యాంక్ సంయుక్త ఖాతా నెంబర్,
విద్యార్హతల పత్రం,
రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతాయి.

▪Note:
5 నుండి 7 తరగతుల BC విద్యార్థుల వారికి అవకాశం లేదు.
8,9,10 తరగతుల  BC వారు  apply చేసుకోవచ్చు.

▪దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ:15.10.18.


0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top