Wednesday, 31 October 2018

SSC Age Condonation Forms and Proceedings

SSC Age Condonation Forms and Proceedings

SSC Age Condonation Forms and Proceedings

SSC March 2019 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2004 కు ముందు జన్మించి ఉండాలి

అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.

Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు  Age condonation కు అవకాశం కలదు

Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster. 1 1/2   సం. ల వరకు.   ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికీ. అధికారం కలదు.

Private/aided. విద్యార్ధులకు. Age condonation  చేయుటకు. 1 1/2సం. ల వరకు. DEO.

ఆ పైన.2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు

NOTE :2 సం. ల పైన.  Age condonation చేయుటకు వీలు లేదు.
Age condonation కు కావలసినవి.

300/- Challan.
MedicaL certificate
Date of birth proof
Age condonation Application




0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top