Friday, 2 November 2018

Establishment of new State University in the name of ANDHRA KESARI TANGUTURI PRAKASAM UNIVERSITY at Ongole in Prakasam District ,GO.32

Establishment of new State University in the name of ANDHRA KESARI TANGUTURI PRAKASAM UNIVERSITY at Ongole in Prakasam District ,GO.32

Higher Education – Universities – Establishment of new State University in the name of ANDHRA KESARI TANGUTURI PRAKASAM UNIVERSITY at Ongole in Prakasam District – Amendment to Schedule to the Andhra Pradesh Universities Act 1991 – Notification – Orders – Issued.
Establishment of new State University in the name of ANDHRA KESARI TANGUTURI PRAKASAM UNIVERSITY at Ongole in Prakasam District ,GO.32

*ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట విశ్వవిద్యాలయం*
*‘ప్రకాశం’ వర్సిటీ ఏర్పాటు!*
*చారిత్రక జీవో జారీ*

★ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గురువారం జీవో 32 విడుదల చేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
★ విద్యాపరంగా వెనుకబడిన ప్రకాశం జిల్లాలో వర్సిటీ ఏర్పాటు చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.
★ తద్వారా ఆ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చామని మంత్రి పేర్కొన్నారు.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top