Saturday, 17 November 2018

MDM cooking cost Raised by Central Govt.. Details

MDM cooking cost Raised by Central Govt.. Details

మధ్యాహ్న భోజన’ వంట కార్మికులకు ఊరట 
వారికి చెల్లించే ధరల పెంపు.
*🔹ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసే వంట కార్మికులకు చెల్లించే ధరలను కేంద్రం పెంచింది.*
*🔸వాటిని గత విద్యాసంవత్సరం ధరల కంటే 5.35 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.*
*🔹ఈ పెంపు గత ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తిస్తుంది.*
*🔸తాజా ఆదేశాల నేపథ్యంలో ఇక నుంచి ప్రాథమిక విద్యార్థులకు తలా రూ.4.35, ప్రాథమికోన్నత విద్యార్థులకు రూ.6.51 వంతున చెల్లిస్తారు.*
*🔹దీనివల్ల తెలంగాణలో 54,232; ఏపీలో 91,711మంది వంట కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top