Monday, 3 December 2018

AP SSC 10th Class March 2019 Exams Time Table

AP SSC 10th Class March 2019 Exams Time Table

AP 10th Class/ SSC Public Exams Time Table, Schedule
ఏపీ టెన్త్ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ సోమవారం ఉదయం విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు జరిగిన నెలరోజులకే ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.
మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.*
10వ తరగతి పరీక్షల దరఖాస్తుకు ఈనెల 7 చివరి తేదీగా తెలిపారు.
ఇప్పటి వరకు 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 2,833 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు.
91 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను చేయనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు.
AP SSC PUBLIC EXAMINATION TIME TABLE - 2019 

🦚👉 18-03-2019 --- FIRST LANGUAGE TELUGU PAPER-1

🦚👉 19-03-2019 --- FIRST LANGUAGE TELUGU PAPER -2

🦚👉 20-03-2019 --- SECOND LANGUAGE HINDI

🦚👉 21-03-2019 --- THIRD LANGUAGE ENGLISH PAPER -1

🦚👉 22-03-2019 --- THIRD LANGUAGE ENGLISH PAPER-2

🦚👉 23-03-2019 --- MATHEMATICS PAPER -1

🦚👉 25-03-2019 --- MATHEMATICS PAPER - 2

🦚👉 26-03-2019 --- PHYSICAL SCIENCE PAPER - 1

🦚👉 27-03-2019 ---BIOLOGICAL SCIENCE PAPER-2

🦚👉 28-03-2019 --- SOCIAL STUDIES PAPER -1

🦚👉 29-03-2019 ---SOCIAL STUDIES PAPER - 2


🦚👉 EXAMINATION TIMINGS : MORNING 09:00 A.M to 12:00 P.M.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top