Wednesday, 26 December 2018

APPSC Panchayat Secretaries Notification Released ...Details

APPSC Panchayat Secretaries Notification Released ...Details

APPSC Panchayat Secretaries Notification Released ...Details
APPSC Panchayat Secretaries Notification Released ...Details
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
రాష్ట్రంలో  మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల.

★ డిగ్రీ చదివిన వారిని ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటన.

★ ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడి.

★ గతంలో భర్తీ చేయకుండా ఉన్న 51 ఉద్యోగాలతో పాటు తాజాగా మరో 1000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం.
APPSC Panchayat Secretaries Notification Released ...Details

*★ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు*
👇🏻👇🏻👇🏻
★ శ్రీకాకుళం - 107

★ విజయనగరం - 119

★ విశాఖపట్నం - 105

★ తూర్పుగోదావరి - 92

★ పశ్చిమగోదావరి - 21

★ కృష్ణా - 19

★ గుంటూరు - 48

★ ప్రకాశం - 167

★ నెల్లూరు - 62

★ చిత్తూరు - 134

★ అనంతపురం - 38

★ కర్నూలు - 88

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top