Monday, 7 January 2019

6th Class Entrence Test to Admit in AP Model schools - Notification- Details

6th Class Entrence Test to Admit in AP Model schools - Notification- Details

*🥀 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు*

★ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా ఆంగ్లమాధ్యమ విద్య అందించటానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టిన 164 ఆదర్శ పాఠశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఆరోతరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన.

★ ఈ నెల 10నుంచి వచ్చే నెల 11వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

★ మార్చి 31వ తేదీన ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ప్రవేశ పరీక్ష.

★ ప్రవేశ పరీక్ష ఐదోతరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లిషు మీడియంలో నిర్వహణ.

★ ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి అన్ని ఆదర్శ పాఠశాలలకు ఆదేశాలు జారీ.
6th Class Entrence Test to Admit in AP Model schools - Notification- Details

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top