Friday, 11 January 2019

Municipal Teachers Transfers Phase 2 Amendments Instructions Roc.11021 dated.10.01.2019 issued

🛑 *RC No: 11021 Dated: 10-1-19*

• అంతర్ మునిసిపాలిటీలలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.  
• 26-5-2018వ తేదీన విడుదల చేసిన జీవో నెం.507 కు అనుగుణంగా,  సవరణలతో జారీ చేసిన జీవో నెం.1137, తేదీ:18-12-2018 అనుసరించి షెడ్యూల్ విడుదల.
• ఆన్లైన్లో దరఖాస్తులు పంపవలసి ఉంటుంది.
• ఎవరికి తప్పనిసరి బదిలీలు లేవు.
• క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
• 30-6-2018 నాటికి  పాఠశాల స్థాయిలో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బదిలీకి అర్హులు.
• దరఖాస్తు చేయుటకు జనవరి 17 నుంచి 19 వరకు గడువు.
• మున్సిపల్ కమిషనర్ల నుండి RD లకు పంపుటకు జనవరి 20 నుంచి 21 వరకు గడువు.
• జాబితా ఫైనలైజ్: జనవరి 22 నుంచి 24 వరకు గడువు.
• కౌన్సిలింగ్ తేదీలు జనవరి 25 నుంచి 29 వరకు గడువు.
• ప్రొసీడింగ్స్: జనవరి 30 & 31 తేదీలలో జారీ.

👇🏾👇🏾👇🏾👇🏾👇🏾

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS

Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top